Category: Movie News

John Abraham In New Look 0

టవల్ జార్చిన సింహబలుడు

బాలీవుడ్ లో ఎందరు హీరోలు ఉన్నా జాన్ అబ్రహాం స్టైలే వేరు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సింహబలుడి ఆకారంతో మగువల గుండెల్లో గుబులు రేకెత్తించే హీరోగా తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకుముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఫోర్స్ (ఘర్షణ రీమేక్) చిత్రంలో...

Homo sexuality Movie Banned In Gulf countries! 0

స్వలింగ సంపర్కం.. గల్ఫ్ దేశాల్లో దెబ్బ పడిందే!

వైవిధ్యం కేరాఫ్ ఆయుష్మాన్ అంటే అతిశయోక్తి కాదు. తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా. బ్యాక్ గ్రౌండ్ తో పని లేకుండా కేవలం ట్యాలెంట్.. మైండ్ గేమ్ తో బాలీవుడ్ లో నెగ్గుకొస్తున్నాడు. వారసత్వ తారల డామినేషన్ రాజ్యమేలే చోట...

Photo Story: Ileana looks stunning as ever! 0

ఫోటో స్టోరీ: ఇల్లీ బికినీయిజం కేరాఫ్ గోవాపాలెం!

గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ పేరు తెలియనివారు తెలుగు సినిమా ప్రేమికులు అని చెప్పుకునేందుకు అనర్హులని తేల్చేయవచ్చు. ఎందుకంటే తెలుగులో ఉండే టాప్ స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడి హిట్లు కూడా సాధించింది. ఇప్పుడంటే టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయింది కానీ ఒక దశలో ఇల్లీ...

Bheeshma Director Plays It Smart 0

నా మొదటి విజయానికి గుర్తు దాన్ని నేను ఎలా అమ్ముతాను?

భీష్మ చిత్రంతో నేడు వెంకీ కుడుముల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఛలోతో సక్సెస్ కొట్టిన వెంకీ భీష్మతో కూడా కంటిన్యూ చేసినట్లుగానే అనిపిస్తుంది. సినిమాకు అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు వెంకీ మొదటి సినిమా హీరో నాగశౌర్యతో సరిగా ఉండటం లేదు. వీరిద్దరి...

Kareena Shahid Kapoor Breakup Story 0

బ్రేకప్ కు ముందు చాలా జరిగిందట

బాలీవుడ్ లో ప్రేమలు.. బ్రేకప్ లు చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అయితే అప్పట్లో షాహిద్ కపూర్.. కరీనా కపూర్ ల మద్య వ్యవహారం గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. కాని ఏదో కారణం వల్ల విడిపోయారు. బ్రేక్...

Vijay devarakonda Attempts For Another Arjun Reddy 0

మరో అర్జున్ రెడ్డి కోసం ప్రయత్నాలు

విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఈ స్థాయిలో క్రేజ్ ఉందంటే అది ఖచ్చితంగా అర్జున్ రెడ్డి వల్లే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రతో టాలీవుడ్ లో స్టార్ గా నిలిచాడు. ఆ చిత్రం తర్వాత గీత గోవిందంతో మరో...