'అల.. వైకుంఠపురములో' 50 రోజుల సునామీ: హాఫ్ సెంచరీ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..

Collections
గతేడాది అభిమానులను నిరాశపర్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2020 సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చారు. గత జ్ఞాపకాలన్నీ మరిపించేలా ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించారు. పలు రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తిచేసుకుంది. మరి ఈ 50 రోజుల్లో అల్లు అర్జున్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా..Source link

telugu.filmibeat.com

Leave a Reply