Tagged: కస

Bollywood music composer for 'Prabhas 20'? 0

‘ప్రభాస్ 20’ కోసం బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుండి ఇంతవరకు ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కూడా రివీల్ చేయకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో అసహనం నెలకొంది....

Raviteja Follows Chiranjeevi 0

రవితేజ సినిమా కోసం చిరు స్టోరీ లైన్ తీసుకుంటున్నారా…?

మాస్ మహారాజా రవితేజ – డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘సినిమా చూపిస్తా మావా’ ‘నేను లోకల్’ వంటి విజయవంతమైన సినిమాలకు స్టోరీ అందించిన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పిన...

Boyapati Srinu And Balakrishna movie Title 0

బాలయ్య కోసం హాలీవుడ్ టైటిల్!

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా టైటిల్ విషయంలో గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మోనార్క్ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం కన్ఫర్మ్ చేశారనే టాక్ వినిపించింది. సింహా.. లెజెండ్ ల స్థాయిలో మోనార్క్ టైటిల్...

Ram Gopal Varma Lands In Legal Troubles 0

‘మర్డర్’ సినిమా ప్రకటన.. రాంగోపాల్ వర్మపై కేసు

మిర్యాలగూడ పరువు హత్యపై సినిమా తీస్తున్నానని ఇటీవలే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణయ్ అమృత ప్రేమకథ.. అమృత తండ్రి మారుతీరావు కక్షతో అల్లుడు ప్రణయ్ ని చంపించడం నేపథ్యంలో ‘మర్డర్’ సినిమా ప్రకటనను చేశాడు. అయితే రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై...

Sushant Singh Rajput Suicide Case 0

సుశాంత్ కేసు : సంజయ్ లీలా భన్సాలీ కారణమా?

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయనది ఆత్మహత్యగా నిర్థారణకు వచ్చిన పోలీసులు అందుకు గల కారణాలను విశ్లేషించేందుకు పోలీసులు పలువురు బాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించడం జరిగింది. సుశాంత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అందుకు సినిమాలు...

Will all star heroes follow Mahesh for the records ...? 0

రికార్డ్స్ కోసం స్టార్ హీరోలందరూ మహేష్ ని ఫాలో అవుతారా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డ్ చేరిపోయింది. నిజానికి మహేష్ కి రికార్డులు కొత్తకానప్పటికీ ఇది మాత్రం అరుదైన రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్ లో ఇప్పుడు మహేష్ నెంబర్ వన్ స్టార్ హీరోగా నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ...