Tagged: టక

Thriller Director Goes For A Naughty Entertainer This Time! 0

టీజర్ టాక్: నా పేరు కృష్ణ..నాకో ప్రాబ్లెం ఉంది

టాలీవుడ్ లో నవతరం ఫిలిం మేకర్లు ఇంట్రెస్టింగ్ కాన్సెప్టులు ఎంచుకుంటూ ఈతరం ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.  ‘క్షణం’ లాంటి విభిన్న చిత్రంతో సూపర్ హిట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు రవికాంత్ పేరెపు తాజాగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాతో వస్తున్నాడు. ...

Solo Brathuke So Better Theme Video 0

టీజర్ టాక్: సోలో బతుకే సోబెటర్.. ఇదే మన నినాదం

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ పరంగా బౌన్స్ బ్యాక్ అయినాట్టేనా? అంటే రెండు వరుస విజయాలు అతడికి పెద్ద ఊరటనిచ్చాయనే చెప్పాలి. చిత్రలహరి – ప్రతిరోజూ పండగే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సేఫ్ అవ్వడంతో అతడికి కొంత బూస్ట్ దొరికినట్టయ్యింది. బ్లాక్ బస్టర్లు...

Local Boy Trailer 0

ట్రైలర్ టాక్: తండ్రి పేరు నిలబెట్టే లోకల్ బోయ్

గత కొన్నేళ్లుగా తమిళ హీరోలు తెలుగు బాక్సాఫీస్ వద్ద పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. వీళ్లలో ధనుష్ రేసులో చాలా కాలంగా ఉన్నా ఇక్కడ ఎందుకనో ప్రతిసారీ తడబడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడూ మెరిసినా దానిని పూర్తిగా నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లలేకపోతున్నాడు. వేళై ఇల్ల పట్టాధారి...

Trendy Talk Ghattamaneni Manam 0

ట్రెండీ టాక్: ఘట్టమనేని `మనం`

అక్కినేని హీరోలంతా కలిసి నటించిన `మనం` టాలీవుడ్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏఎన్నార్ నటించిన చిట్టచివరి చిత్రమిది. అక్కినేని నాగేశ్వరరావు- నాగార్జున- నాగచైతన్య – అఖిల్ – సమంత .. ఇలా ఫ్యామిలీ స్టార్స్ అంతా తెరపై కనిపించారు. అక్కినేని హీరోలకే కాదు.....

VV Vinayak Seenayya Movie 0

ట్రెండీ టాక్: సీనయ్య సౌండ్ లేదేమిటో

2003లో `దిల్` అనే సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు పంపిణీదారుడు రాజు. నితిన్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `దిల్` రాజు అయ్యారు ఆయన. అందుకే ఇప్పుడు వినాయక్ కెరీర్ డైలమాలో ఉన్నప్పుడు...

Rana Virata Parvam Movie Shooting At kerala Forest 0

పోస్టర్ టాక్: అడవిలో శివపుత్రుడా?

ప్రయోగాలు చేయడంలో తమిళ తంబీల తర్వాతనే. తమిళ దర్శకులు నేటివిటీ టచ్ తో రా కంటెంట్ ని ఎంచుకుని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ప్రయోగాలు చేసి మెప్పిస్తున్నారు. ఇక తెలుగు హీరోల్లో దగ్గుబాటి వారసుడు రానా ప్రయోగాలకు ఏమాత్రం వెనకాడడు. ఇప్పటికిప్పుడు రానా టాలీవుడ్ ని...