Tagged:

మహేష్ తో కష్టం సుమీ.. సుకుమార్ తర్వాత వంశీ! 0

మహేష్ తో కష్టం సుమీ.. సుకుమార్ తర్వాత వంశీ!

మహేష్ బాబుతో ఎంత చక్కని సంబంధాలున్నాకానీ అతడిని ఒప్పించి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడం దర్శకులకి తలకి మించిన పని అవుతోంది. సుకుమార్ సినిమా ఓకే చేస్తా అంటూ సంవత్సరం పాటు తన వెంట తిప్పుకుని అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చాడు. సుకుమార్ కి వెంటనే అల్లు...

Kailash Kher hopes Donald Trump joins him on the stage 0

ట్రంప్ తో డ్యాన్స్ చేయిస్తానంటున్న బాలీవుడ్ సింగర్ ..

వచ్చే సోమవారం నుండి అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ప్రారంభం కాబోతుంది. ట్రంప్ ఆయన సతీమణి మెలానియా సహా ఆయన సలహాదార్లు ఇవాంకా ట్రంప్ – జారేద్ కుష్నర్ తో కలిసి భారత్లో రెండురోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే.  దీనికోసం ఇప్పటికే భారత ప్రభుత్వం...

Varun Tej To Romance with Saiee Manjrekar 0

వరుణ్ తేజ్ తో దబాంగ్-3 బ్యూటీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  `ఎఫ్-2` `గద్దలకొండ గణేష్` చిత్రాలతో  బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.  తాజాగా మరో చిత్రంతో హిట్టు కొట్టి హ్యాట్రిక్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. తనదైన శైలిలో డిఫరెంట్ జోనర్లను టచ్ చేస్తూనే కమర్శియల్...

Arya Looking Like A Beast 0

బీస్ట్ తో కాపురమా.. సుకుమారి మటాషే!

తమిళ్ హీరో ఆర్య ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ `వరుడు`లో విలన్ గా కనిపించినప్పుడే అతడి బీస్ట్ రూపం బయటపడింది. బన్నీకి ధీటుగా ఆ సినిమాలో కనిపించాడు ఆర్య. ఆ తర్వాతా అతడు లుక్ పరంగా ఏమాత్రం తగ్గలేదు. పర్ఫెక్ట్ టోన్డ్...

Mythri Movie Makers to produce Salman Khan starrer? 0

సల్మాన్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ని కలుపుతారా?

అల్లు అర్జున్ హీరోగా ఏఏ 20 సినిమాని నిర్మిస్తోంది మైత్రి సంస్థ. తదుపరి పవన్ కల్యాణ్ – ప్రభాస్ – ఎన్టీఆర్ – చరణ్ లాంటి స్టార్లతో సినిమాలు చేయనుంది. ఓవైపు టాలీవుడ్ అగ్ర హరోలతో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లోనూ లైన్ క్లియర్ చేస్తుండడం...

Sivakarthikeyan Ayalaan Movie FIrst Look 0

ఏలియన్ ఫ్రెండ్ తో ప్రయోగమా?

సౌత్ సినిమా కొత్త ఫేజ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి – కేజీఎఫ్ సంచలన విజయాలు అందుకోవడంతో ఆ తర్వాత మన దర్శకనిర్మాతలు క్రియేటివ్ సైడ్ ఆలోచిస్తున్నారు. భారీ కాన్వాసుతో పాన్ ఇండియా చిత్రాల్ని తెరకెక్కించే సాహసం చేస్తున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా...