Tagged: పడబతననడ

విజయ్ సినిమా కోసం ఎన్టీఆర్ పాడబోతున్నాడా? 0

విజయ్ సినిమా కోసం ఎన్టీఆర్ పాడబోతున్నాడా?

టాలీవుడ్ హీరోల్లో బహుముఖ ప్రజ్ఞ ఉన్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అతడికున్న అనేక ప్రతిభల్లో గానం కూడా ఒకటి. వాయిస్ కొంచెం రఫ్‌గా అనిపించినా సరే.. ఎన్టీఆర్ అప్పుడప్పడూ పాటలు పాడుతుండటాడు. తొలిసారిగా ‘యమదొంగ’ కోసం కీరవాణి సంగీత నిర్దేశకత్వంలో ‘ఓలమ్మీ తిక్క రేగిందా’ అంటూ...