Tagged: మయజక

AR Rahman To Compose Music For #Prabhas20 0

ప్రభాస్20 మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనా..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ప్రభాస్ 20’ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ  తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తుండటంతో అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ కి...

Why So Carelessness On Music Of Pan India Star Film? 0

ప్రభాస్ 20 మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎందుకీ సస్పెన్స్…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో 20వ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు....

Shimbu-Trisha romantic magic In In short Film 0

లఘుచిత్రంగా శింబు-త్రిషల రొమాంటిక్ మ్యాజిక్

పదేళ్ల క్రితం.. డైరెక్టర్ గౌతమ్ మీనన్.. నటీనటులు శింబు త్రిష జంటగా ఓ క్లాసిక్ లవ్ స్టోరీ తెరకెక్కించాడు అదే ‘విన్నైత్తాండి వరువాయా’. తెలుగులో నాగ చైతన్య సమంత హీరో హీరోయిన్లుగా ‘ఏ మాయ చేసావే’ పేరుతో రూపొందించారు. విడుదలైన రెండు బాషలలో ఈ సినిమా మంచి...

Star Music Director Love Is True 0

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ నిజమేనట!

మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్ పేరు ఈమద్య కాలంలో టాలీవుడ్ లో కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన టాలీవుడ్ లో మెల్ల మెల్లగా స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించే స్థాయికి ఎదిగాడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా బిజీగా ఉన్న ఈ సంగీత దర్శకుడు...

RRR Shooting Plan after Lockdown 0

అందుకోసం రాజమౌళి ప్లాన్ వేస్తాడా.. మ్యాజిక్ చేస్తాడా..?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్కు జోడీగా బాలీవుడ్...

Stars Planning Start Their Own Music Companies 0

మ్యూజిక్ కంపెనీలు స్టార్ట్ చేయబోతున్న స్టార్ హీరోలు…!

ఒక సినిమా విజయానికి సాంగ్స్ ఎంతో దోహదం చేస్తాయనే విషయం తెలిసిందే. సినిమా విడుదలవ్వక ముందే పాటల ద్వారానే మూవీకి బజ్ ఏర్పడుతుంది. కొన్ని సినిమాలు కేవలం పాటల వల్లనే హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య రిలీజైన ఒక సినిమా కేవలం సాంగ్స్...