Tagged: Kathik Aaryan

ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ 0

ఈ సినిమా డిజాస్టర్ కా బాప్

అనుకున్నదే అయింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన బాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘లవ్ ఆజ్ కల్-2’ ఏమాత్రం ఆడే అవకాశాలు లేవని తేలిపోయింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కాబోతోందని తొలి రోజే స్పష్టం అయిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే ఇది ఆడే అవకాశాలు లేవని...