Tagged: Kollywood

Madhu who died tragically in Indian 2 accident 0

శంకర్ అసిస్టెంట్ .. షాకిచ్చే నిజాలివిగో

భారతీయుడు2 (ఇండియన్-2) సెట్స్ లో క్రేన్ ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సహాయకులు మృతి చెందారు. అందులో మధు అనే ప్రొడక్షన్ అసిస్టెంట్ కి సంబంధించి షాకిచ్చే నిజాలు తెలిసాయి. మధు మృతితో ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం...

Dhanush First Look Irks Prabhas Fans 0

తిట్లు లంకించుకున్న డార్లింగ్ ఫ్యాన్స్!

ఓర్పు గురించి సహనం గురించి ఎన్నో చెప్తుంటారు కానీ అదంతా కోపం రానంతవరకే. ఒక్కసారి కోపం వస్తే ఆర్ణబ్ గోస్వామి లాగా అరవడమే పని. ఆయన ఎవరో తెలియదు అంటారా? అలా అయితే ఆయనకు జెరాక్సులు మన టీవీలలో కూడా తగలడ్డాయి లెండి. సరే.. ఈ కోపం...

10 horrific deaths at Chennai EVP Studios in 10 years 0

శంకర్ ఒక్కడికే కాదు.. గత ప్రమాదాలు ఇలాగే!

భారతీయుడు 2 (ఇండియన్-2) సెట్స్ లో క్రేన్ కూలిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలై పది మంది గాయపడిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ – కాజల్ ఈ ప్రమాదం నుంచి తృటి లో తప్పించు కోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఊహించని ఈ దుర్ఘటనతో కోలీవుడ్...

Anupama Parameswaran dance in beach 0

వీడియో: సాయం సంధ్య మయూరం

నాట్యం .. క్లాసికల్ డ్యాన్స్ అనగానే సాగర సంగమం.. స్వర్ణ కమలం.. శంకరాభరణం లాంటి క్లాసిక్స్ గుర్తుకు వస్తాయి. జయప్రద- భానుప్రియ- మంజు భార్గవి వంటి గొప్ప నాట్యకళాకారిణుల్ని అభిమానులు స్మరించుకుంటారు. అభినయనేత్రిలుగా .. నాట్య మయూరాలుగా అభిమానుల గుండెల్లో నిలిచిన మేటి కథానాయికలు వీరంతా. క్లాసిక్...

Indian 2 Accident: Kamal, Kajal and Shankar Escape Narrow Death! 0

జీవితం క్షణ భంగురం.. ఒణికిపోయిన కాజల్!

జీవితం క్షణ భంగురం .. ప్రాణం విలువ.. లైఫ్ విలువ తెలిసొచ్చింది! అంటూ ఎంతో ఆవేదనను వ్యక్తం చేసింది చందమామ కాజల్. భారతీయుడు 2 సెట్స్ లో ఈ బుధవారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో ఏకంగా ముగ్గురు మరణించడం.. పది మందిపైగా క్రేన్ కింద పడి నలిగి...

Sivaji fans request to change the title of Dhanush Karnan 0

హీరో తల నరుకుతాం అంటూ బెదిరింపులు

తమిళ స్టార్ హీరోల సినిమాల విషయంలో ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న కర్ణన్ చిత్రంపై వివాదం రాజుకుంటుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ లో కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఒక వర్గం వారు విమర్శలు...