Tagged: Latest Telugu News

Madurai Kousalya Kharthika wins 1 crore jackpot on Kodeeswari 0

మాట్లాడలేకున్నా వినలేకున్నా అందరు తన గురించే మాట్లాడేలా వినేలా చేసింది

తమిళ బుల్లి తెరపై ‘కోటీశ్వరి’ అనే ఒక మహిళల గేమ్ షో ప్రసారం అవుతుంది. కలర్స్ లో ప్రసారం అయ్యే ఆ గేమ్ షోకు సీనియర్ హీరోయిన్ రాధిక హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కౌన్ బనేనా కరోడ్ పతీలాగే ఉండే ఈ గేమ్ షో మహిళలకు మాత్రమే....

Big Production Houses Come Together For Dhanush In Telugu! 0

టాలీవుడ్ లో ధనుష్ డి-40 స్పెషల్ మూవీ

తమిళ్ హీరో ధనుష్ తెలుగులో మార్కెట్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. దాదాపు తమిళ్ లో నటించిన ప్రతీ సినిమా తెలుగు లో రిలీజ్ చేస్తుంటాడు. రిలీజ్ సమయంలోప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడా బాగానే ప్రమోట్ చేస్తుంటాడు. పేపర్లు..టీవీ ఛానెల్స్..వెబ్ ఇంటర్వూలూ అంటూ అన్నింటిని చుట్టేస్తాడు....

Sonam Kapoor slams Mohan Bhagwat's divorce comment 0

పెద్ద మనిషిని పట్టుకుని అలా అనేసిందేంటి?

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో భారతీయ వివాహ వ్యవస్థపై మాట్లాడారు. ఆ సమయంలో ఆయన బాగా డబ్బున్న వారు.. విద్యా వంతులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యావంతుల కుటుంబాలు ఎక్కువగా విచ్చిన్నం అవ్వడం మనం చూస్తున్నామంటూ ఆయన...

Allu Arjun Looking To Perfect The Rayalaseema Slang! 0

బన్నీ స్పెషల్ ట్రైయినర్ చిత్తురు నుంచే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సుకుమార్ కేరళ అడవుల్లో టెస్ట్ షూట్ చేసుకుని తిరిగొచ్చారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. చిత్తూరు జిల్లా అడవుల్లో జరిగే...

Rashmika Mandanna Talking About Nithin Marriage 0

ఆమెతో సినిమా చేస్తే చాలు.. మధ్యలోనే పెళ్లి అయి పోతుందట

అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని తిరుగుతుంటారన్న సామెతను తరచూ వింటుంటాం. చిత్రపరిశ్రమలో అలాంటోళ్లు కొందరు ఉంటారు. ఆ కోవకే చెందుతారు రష్మిక మందాడ. అలా అని ఆమె అందం.. టాలెంట్ తక్కువన్నది మా ఉద్దేశం కాదు. ఇవన్నీ చాలా ఉన్నా.. తాను చేసిన ప్రతి సినిమా హిట్ కావటం...

Samantha Says No To Sharwanand Movie 0

జాను దెబ్బకు సామ్ అంతగా షేకైందా?

శర్వానంద్-సమంత జంటగా నటించిన `జాను` భారీ అంచనాల నడుమ రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్ భ్లాక్ బస్టర్ 96 కి రీమేక్ గా తెరకెక్కడంతో సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని దర్శకనిర్మాతలు భావించారు. కానీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సీస్ రివర్స్ అయింది. తొలి రోజు...