Tagged: Telugu Daily News

వైసీపీనే షేక్ చేస్తున్న విషయమిదీ! 0

వైసీపీనే షేక్ చేస్తున్న విషయమిదీ!

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఫ్యాన్ గాలికి అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ గల్లంతైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లను దక్కించుకొని పాలనా పగ్గాలను చేపట్టింది. అయితే అధికారం లోకి వచ్చి ఏడాది కూడా...

Should Sri Reddy be arrested? 0

ఎంతపని చేసింది.. శ్రీరెడ్డి అరెస్ట్ తప్పదా?

శ్రీరెడ్డి.. ఈ వివాదాస్పద నటీమణి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. టాలీవుడ్ సెక్స్ బాగోతాలు బయటపెట్టి సంచలనం సృష్టించింది. కొందరు హీరోయిన్లు నిర్మాతలకు లొంగిపోయి సినిమా అవకాశాలు దక్కించుకున్నారని ఆరోపించింది. తాను బాధితురాలినే అని కుండబద్దలు కొట్టింది. తెలుగు సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ ను...

Tollywood to Hollywood Corona commotion 0

టాలీవుడ్ టు హాలీవుడ్ చుట్టబెట్టేసింది!

కరోనా మహమ్మారికి చైనా అతలాకుతలమవుతోంది. అక్కడ మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.  వైరస్ దాటికి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే చైనాకు రాక పోకలు నిలిచిపోయాయి. చైనీయులు దేశం దాటడానికి లేదు. ఇతర దేశస్తులు చైనాలో కాలు పెట్టడానికి వీల్లేదు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే...

digital platforms killing tollywood movies 0

కుప్పలు తెప్పలుగా యాప్లు.. వెలవెలబోతున్న థియేటర్లు

హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఆబిడ్స్ సికింద్రాబాద్ మూసాపేట తదితర ప్రాంతాలు ఒకప్పుడు సినీ పరిశ్రమకు జేజేలు పలికేవి. శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రేక్షకులు సినీ అభిమానులతో రద్దీగా కనిపించేవి. నాటి ఎన్టీఆర్ నుంచి నేటీ జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది సినిమాలు అక్కడ ఆడాయి.....

Producers happy with Nayanathara decision 0

నయన్ నిర్ణయం తో నిర్మాతలు హ్యాపీ

ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నయనతార పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు తెలుగు మరియు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తోంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో...

Taman is the best in that regard 0

ఆ విషయంలో తమన్ బెస్ట్ అంతే

సాంగ్స్ కంపోజ్ చేయడానికి ఒకరు నేపథ్య సంగీతం ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న నయా ట్రెండ్ ఇది. ఈ విషయంలో అందరికీ ఫస్ట్ ఛాయిస్ లా మారుతున్నాడు తమన్. అవును సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఏ మాత్రం బిజీగా లేదా అవుట్ పుట్ నచ్చకపోయినా...