Tagged: Telugu Movie News

Focus on fitness Payal 0

అప్పుడే బిగి సడలితే ఎలా పాయలూ..?

తొలి సినిమాతోనే హిట్ సాధించడం.. భారీ గుర్తింపు దక్కించుకోవడం అంత సులువేమీ కాదు. చాలా తక్కువ మంది అదృష్టవంతులకే అలా జరుగుతుంది. ‘RX100’ సినిమాతో కార్తికేయ.. పాయల్ రాజ్ పుత్.. డైరెక్టర్ అజయ్ భూపతి అందరికీ ఒకేసారి హిట్ దక్కింది. పాయల్ మరీ చెలరేగిపోవడంతో బోల్డ్ హీరోయిన్...

Vijay Devarakonda Hero Movie Shelved 0

వరుస ఫ్లాప్ లే ‘హీరో’యిజానికి చెక్ పెట్టాయా?

ఒక్క హిట్టు పాజిటివిటీని నింపుతుంది. ఒక్క ఫ్లాప్ మొత్తం కొలాప్స్ చేసేస్తుంది. హిట్టు వల్ల కలిగే లాభం కంటే ఫ్లాపు వల్ల కలిగే నష్టమే పదింతలు ఎక్కువ. సెంటిమెంటు పరిశ్రమలో ఫ్లాపు ప్రభావం చాలా బలంగా పని చేస్తుందనడానికి.. ఊహించని నెగెటివిటీ రాజ్యమేలుతుందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం...

Silly Rumors About Charan's Role In 'RRR'! 0

సిల్లీ పుకారు : జక్కన్న అంత తెలివి తక్కువోడేం కాదు

తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో హీరోలుగా రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఆలియా భట్.. అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు....

Audience Rejected World Famous Lover Movie 0

వరల్డ్ ఫేమస్ లవర్ బాగాలేదు అంటున్న ప్రేక్షకులు!

యువహీరో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయింది. అయితే సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. కొందరు యావరేజ్ అంటే కొందరేమో బాగలేదని తేల్చారు. మొదటిరోజు కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నప్పటికీ రెండో రోజుకు భారీ డ్రాప్ కనిపించింది. విజయ్...

Fight Between Ntr And Ram Charan 0

రామ్ పై భీమ్ దాడి.. RRRలో మరో హైలైట్

2020 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న RRR గురించిన ఆసక్తికర సంగతులు ఒక్కొక్కటిగా లీకవుతున్నాయి. ఓ వైపు జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..ఏదో ఒక రూపంలో పాన్ ఇండియా మూవీకి సంబంచిన ఆసక్తికర సంగతులు బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బల్గేరియా అడవుల్లో...

Jr NTR Fight With Real Tiger In RRR 0

బాబోయ్.. తారక్ అంత రిస్క్ చేశాడా?

రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఏ హీరో అయినా ప్రాణం పెట్టి పని చేస్తాడు. రాజమౌళిపై ఉన్న నమ్మకంతో ఎంతటి సాహసంను అయినా చేసేందుకు సిద్ద పడతారు. చత్రపతి సినిమా నుండి కూడా రాజమౌళి తన హీరోల్లోని హీరోయిజంను ఏ స్థాయిలో చూపిస్తాడో మనం చూస్తూనే ఉన్నాం....