Tagged: Tollywood News

AA20 Lorry Driver Versus Police Game 0

#AA20 లారీ డ్రైవర్ వర్సెస్ పోలీస్ గేమ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న 20వ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యాన్ని ఎంచుకుని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లా...

Sana Khan Makes SHOCKING Revelations About Ex Boyfriend Melvin Louis 0

మాజీ ప్రియుడి బండారం బయట పెట్టింది

తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ సనా ఖాన్ ఈమద్య కాలంలో ప్రేమ విఫలం అయ్యింది అంటూ వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. తాను ఎంతగానో నమ్మిన కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయీస్ తనను మోసం చేశాడంటూ డిప్రెషన్ లోకి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత డిప్రెషన్...

Pooja Hegde To Romance Jr NTR? 0

బుట్టబొమ్మకే ఛాన్సులు ఏంటో గురూజీ

ఒకే కథానాయికను పదే పదే రిపీట్ చేస్తే బోలెడన్ని డౌట్లు వచ్చేస్తాయ్. ఆ దర్శకుడికి ఆ కథానాయికతో ఎఫైర్ అంటూ బాలీవుడ్ లో అయితే లింకులు కలిపేస్తారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పదే పదే తన కథానాయికల్ని రిపీట్ చేస్తూ గాసిప్పుల్ని పట్టించుకోడన్న సంగతి తెలిసిందే....

Is Prabhas Bored On Vfx Works ? 0

ప్రభాస్ కు వాటిపై బోర్ కొట్టిందా?

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీని చేస్తున్న విషయం తెల్సిందే. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండొద్దని దర్శకుడికి ప్రభాస్ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. బాహుబలి.. సాహో చిత్రాల్లో ఎక్కువ...

F3 Is Mahesh Really Accepted? 0

#F3 మహేష్ నిజంగా ఒప్పుకున్నాడా!

# F3 .. అనీల్ రావిపూడి క్రేజీగా ప్రిపరేషన్స్ సాగిస్తున్న ప్రాజెక్ట్ ఇది. 2018 సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఆ సినిమాకి సీక్వెల్ తీస్తామని అనీల్ రావిపూడి- దిల్ రాజు అప్పట్లోనే కన్ఫామ్ చేసారు. ఆ క్రమంలోనే సీక్వెల్ స్క్రిప్టును...

Vijay Devarakonda Hero Movie Shelved 0

వరుస ఫ్లాప్ లే ‘హీరో’యిజానికి చెక్ పెట్టాయా?

ఒక్క హిట్టు పాజిటివిటీని నింపుతుంది. ఒక్క ఫ్లాప్ మొత్తం కొలాప్స్ చేసేస్తుంది. హిట్టు వల్ల కలిగే లాభం కంటే ఫ్లాపు వల్ల కలిగే నష్టమే పదింతలు ఎక్కువ. సెంటిమెంటు పరిశ్రమలో ఫ్లాపు ప్రభావం చాలా బలంగా పని చేస్తుందనడానికి.. ఊహించని నెగెటివిటీ రాజ్యమేలుతుందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం...