Tagged: Tupaki News

Parusuram Petla Remueneration For Sarkaru Vaari Paata 0

సర్కారు వారి పాటకు డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నాడంటే

‘గీత గోవిందం’ చిత్రంతో దర్శకుడిగా సూపర్ హిట్ ను దక్కించుకున్న పరశురామ్ ఎట్టకేలకు మహేష్ బాబుతో తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాడు. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను ఇటీవల కృష్ణ బర్త్ డే సందర్బంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంతో మహేష్ బాబు...

Vijay Master pre release business touches Rs 200 crore 0

మాస్టర్ ఆ 200 కోట్లు ఇవ్వాల్సిందేనా?

తమిళ సూపర్ స్టార్ విజయ్ గత రెండు మూడు సంవత్సరాలుగా నటించిన సినిమాలు అన్నీ కూడా వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. మినిమం వంద కోట్లు అంటూ దూసుకు పోతున్న విజయ్ ఈ ఏడాది సమ్మర్ లో మాస్టర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. ఏడాదికి రెండు...

Ram Charan Role In acharya 0

చరణ్ ఫ్రీ అయితే కానీ ఆచార్యకు మోక్షం లేదు!

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా  దసరాకు విడుదల కావాల్సింది. అయితే షూటింగు ఆలస్యం కావడం.. గత రెండు నెలలుగా పూర్తిగా ఆగిపోవడంతో ఈ సినిమా మరోసారి వాయిదాపడడం ఖాయమని...

Rules For Movie Shootings 0

ఇన్ని రూల్స్ తో షూటింగులేం చేస్తారులే

కరోనా మహమ్మారీ ప్రభావాన్ని అంచనా వేశాక లబోదిబోమన్న వాళ్లలో అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు సహా ఆ నలుగురు ముందు వరుసలో నిలిచారు. ఇదేదో తమ నెత్తిన మర్థనా చేసేందుకే దిగిన వైరస్ అన్న ఆందోళనను వ్యక్తం చేశారు. వారి ఆందోళనే నిజమైంది. మొత్తానికి లాక్ డౌన్...

Digital Team don't care about that star movie 0

ఆ స్టార్ సినిమాను డిజిటల్ వాళ్లు పట్టించుకోవడం లేదట

ఈ మద్య కాలంలో కోటి లోపు బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పోటీ పడి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కాస్త పబ్లిసిటీ దక్కి సినిమా నలుగురిలో నానితే సినిమాకు బడ్జెట్ కంటే ఎక్కువ రేటు పెట్టేందుకు సైతం సిద్దం అవుతున్నారు. కాని...

Fade out heroine who is taking crore for the stage show 0

స్టేజ్ షోకు కోటి తీసుకుంటున్న ఫేడ్ ఔట్ హీరోయిన్

తెలుగులో స్టార్ హీరోయిన్ గా రెండు మూడు సంవత్సరాలు వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కసారిగా ఆఫర్లు లేకుండా ఢీలా పడిపోయింది. తెలుగులో ఈ అమ్మడు దాదాపు యంగ్ స్టార్ హీరోల అందరితో కూడా నటించింది. హిందీ.. తమిళంలో కూడా ఈ అమ్మడు నటించి...