Tagged: Tupaki Updates

Everyone forgot all those crazy movies ...? 0

అందరూ ఆ క్రేజీ మూవీస్ ని మర్చిపోయారుగా…?

దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సుమారు నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ మూతబడి ఉంది. సినిమా షూటింగ్స్ ఆగిపోయి.. థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అవడంతో సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడటంతో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్...

No Salaries for Pan India project 0

పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిబ్బందికి జీతాలు ఆపేశారట…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిపోయింది. దీని ప్రభావం అన్ని రంగాల మీద పడింది. మన దేశంలో కూడా కరోనా లాక్ డౌన్ వలన అన్ని ఇండస్త్రీలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అంతేకాకుండా కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను...

Tollywood Producers For The Malayalam Remake Rights .. 0

మలయాళం రీమేక్ హక్కులకోసం ఎగబడుతున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకని..??

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాల హవా జోరందుకుంటుంది. మాములుగా తెలుగు సినిమాలు వేరే భాషల్లోకి అనువాదం అవుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య వేరే భాషల్లోని సినిమాలు తెలుగులోకి ఎక్కువగా డబ్ అవుతున్నాయి. ఇక్కడ సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఇంతవరకు తమిళం నుండి...

Hollywood Production House To Bankroll This Star's Film 0

రానా సినిమా కోసం హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ముందుకొస్తోందా…?

దగ్గుబాటి వారసుడిగా ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుండి కేవలం కథా బలమున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి...

im ready waiting for their call ritu varma 0

వారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నా : రీతూవర్మ

తెలుగమ్మాయిలు టాలీవుడ్ లో ఎక్కువగా ఆఫర్లు దక్కించుకోలేరు. ప్రతిభ ఉన్నా కూడా టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వడం కష్టం అనుకుంటున్న సమయంలో రీతూ వర్మ మాత్రం ఆ అభిప్రాయంను చెరిపేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు వారికి దగ్గర అయిన...

Sandeep Reddy Vanga Next Movie Is a Crime Drama 0

పాన్ ఇండియన్ ‘క్రైమ్ డ్రామా’ స్క్రిప్ట్.. రెడీ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్!

తెలుగు సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డితో నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమానే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలనం సృష్టించాడు. ఇప్పుడు సందీప్ కోసం టాలీవుడ్ బాలీవుడ్ హీరోలు బాగానే వేచి చూస్తున్నారు. ఏదేమైనా కూడా...